తాడ్వాయి మండల కేంద్రములో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

On
 తాడ్వాయి మండల కేంద్రములో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

 


 తాడ్వాయి మండల కేంద్రంలో మండల నాయకులు బండారి చంద్రయ్య , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వావిలాల రాంబాబు  

 

ములుగు జిల్లా
నమస్తే భారత్
(ప్రతినిధి)

 

 భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా  ప్రపంచ లోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన రూపకర్తను స్మరిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు 
ఈ సందర్భంగా ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వావిలాల రాంబాబు మాట్లాడుతూ
సామాజిక న్యాయం , స్వేచ్ఛ , సమానత్వం  , సౌభ్రాతృత్వం వంటి విలువలకు పెద్దపీట వేసిన డా. బీ ఆర్ అంబేద్కర్  స్మరిస్తూ దేశ ప్రజలందరికి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో సహకార సంఘం మాజీ చైర్మన్ పాక సాంబయ్య , మాజీ ఎంపీటీసీ ఐర్సవడ్ల నారాయణ , సింగిల్ విండో డైరెక్టర్లు రంగరబోయిన జగదీష్ , కాయితి లింగాచారి సాధు చక్రపాణి తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise