పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న ను పరామర్శించిన
On
-రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 12_) పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్ తల్లి,కొండం వెంకమ్మ ఇటీవల మరణించారు.పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో ఆమె కుమారుడు అయోధ్య బాబు గృహంలో ఆమె చిత్రపటానికి రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు.ఆమె కుమారులు కొండం పుల్లయ్య, కొండం అర్జునరావు,కొండం వెంకన్న, కొండం అయోధ్య బాబు ,లను పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బద్ది కిషోర్,పైడిపల్లి మహేష్,గద్దల రమేష్,మాలోత్ నందా నాయక్,చౌగాని పాపారావు, వై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
13 Nov 2025 14:14:06
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో...
