చేగుర్తి గ్రామ ఉపసర్పంచ్ గా గాలిపెల్లీ రవీందర్
On
చేగుర్తి :మొదటి విడత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో గ్రామ సర్పంచిగా భాష వేణి సరోజన మల్లయ్య గారు సర్పంచ్ గా విజయాన్ని సాధించారు
చేగుర్తి గ్రామం లో ఆరవ వార్డు సభ్యుడిగా విజయాన్ని సాధించి ఉపసర్పంచ్ గా ఎన్ని కావడం జరిగింది సామాజిక కార్యకర్తకు సరైన పదవి వచ్చిందని ప్రజలందరూ హర్షించారు
Tags
Related Posts
Latest News
11 Jan 2026 12:00:06
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
