Tag
Water on Road
హైదరాబాద్ 

మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం

మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం ప్రతి నీటి బొట్టు.. బంగారమే పొదుపుగా వాడుకుందామని సూక్తులు చెప్పే అధికారులు వేల లీటర్ల త్రాగునీటిని రోడ్ల పై వదిలేస్తున్నారు. చెరువులు నిండి ఊర్లన్నీ మునిగిపోయే దృశ్యాలని చూస్తుంటాం, కానీ జలమండలి వారి త్రాగునీరుతో కూడా ప్రజలు మునుగుతున్నారనే సిన్ ఎల్లమ్మబండలో కనిపించింది. 
Read More...

Advertisement