Tag
తీన్మార్ మల్లన్న
Telangana 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ల నియామకం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ల నియామకం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ల నియామకం జరిగింది. స్టేట్ కన్వీనరుగా ఆకుల మనోజ్ కుమార్, నార్త్ తెలంగాణ కో-కన్వీనరుగా ఆవుల శ్రీనివాస్ గౌడ్, సౌత్ తెలంగాణ కో-కన్వీనరుగా మార్త శ్రీనివాసులను తీన్మార్ మల్లన్న సూచన మేరకు నియమిస్తున్నట్టు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్ గౌడ్ నియామక పత్రాన్ని ఆదివారం నాడు జారీ చేశారు. అంకితభావము, నిబద్ధతతో పనిచేసి పార్టీ అభివృద్ధికి, నిర్మాణానికి కృషి చెయ్యాలని కోరారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు.  
Read More...

Advertisement