కాంగ్రెస్ సర్కారు గారడీలో సామాన్యులే సమిధలు: కేటీఆర్‌

On
కాంగ్రెస్ సర్కారు గారడీలో సామాన్యులే సమిధలు: కేటీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడంపై రేవంత్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామంటారు, అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారని మండిపడ్డారు. హైడ్రా, ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం సృష్టించారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చివేశారని మండిపడ్డారు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు పాతాళానికి పడిపోయాని ధ్వజమెత్తారు. ఆదాయం అడుగంటడంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పారు.

About The Author

Tags

Share On Social Media

Latest News

#TGSPDCL : మెయింటెనెన్స్ #TGSPDCL : మెయింటెనెన్స్
ప్రతి మంగళ,గురు, శనివారాల్లో మెయింటెనెన్స్  కార్యక్రమం నిర్వహిస్తున్నారు TGSPDCL అధికారులు. పవర్ ఫలక్టువేషన్,ట్రాన్సఫర్మాల రిపేర్, కాలిన కేబుల్స్ మార్చడం, స్తంభాలు ట్రాన్స్ఫార్మర్స్ ల చుట్టూ పెరిగిన మొక్కలను...
విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది
RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు
Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు
JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన

Advertise