వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్
On
లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ల ఇవాళ టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మొదట బౌలింగ్ ఎంచుకున్నది. ఆస్ట్రేలియా తరపున ఓపెనర్‌గా లబుషేన్ ఆడనున్నాడు. సఫారీ జట్టులోకి లుంగి ఎంగిడి వచ్చాడు. వరల్డ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా టాప్‌లో ఉన్నది. దక్షిణాఫ్రికా మూడవ స్థానంలో ఉంది. ఆసీస్ బ్యాటర్ లబుషేన్ టెస్టుల్లో తొలిసారి ఓపెనింగ్ చేయనున్నాడు. కెమరూన్ గ్రీన్ మూడవ స్థానంలో బ్యాటింగ్ రానున్నాడు. ఆసీస్ జట్టులోకి హేజిల్‌వుడ్‌ను తీసుకున్నారు. స్కాట్ బోలాండ్‌కు అవకాశం దక్కలేదు.
Tags
Related Posts
Latest News
11 Jan 2026 12:00:06
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
