రెడిట్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా స‌చిన్ టెండూల్క‌ర్

On
రెడిట్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా స‌చిన్ టెండూల్క‌ర్

న్యూఢిల్లీ: రెడిట్ సోష‌ల్ మీడియా సంస్థ‌కు.. భార‌త లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్బ్రాడ్ అంబాసిడ‌ర్ అయ్యారు. క్రీడా వ‌ర్గాల్లో, క్రీడా అభిమానుల్లో త‌మ ఫ్లాట్‌ఫామ్‌ను విస్త‌రించాల‌న్న ఉద్దేశంతో స‌చిన్‌ను అంబాసిడ‌ర్‌గా నియ‌మించిన‌ట్లు తెలుస్తోంది. త‌న అఫీషియ‌ల్ రెడిట్ అకౌంట్ ద్వారా స‌చిన్ అభిమానుల‌కు అందుబాటులో ఉండాడు. ఆ ఫ్లాట్‌ఫామ్‌లో యూజ‌ర్స్‌తో యాక్టివ్‌గా ఎంగేజ్ అవుతాడు. స‌బ్‌రెడిట్స్‌తో చ‌ర్చ‌ల్లో స‌చిన్ పాల్గోన‌నున్నాడు. ప‌ర్స‌న‌ల్ స్టోరీలు, మ్యాచ్ విశ్లేష‌ణ‌లు, విశిష్ట‌మైన కాంటెంట్‌ను త‌న ఫ్యాన్స్ స‌చిన్ షేర్ చేసుకోనున్నారు. భార‌త క్రికెట్‌, భార‌తీయ క్రీడ‌ల గురించి రెడిట‌ర్స్‌తో చ‌ర్చించేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు స‌చిన్ పేర్కొన్నారు. ఫ్యాన్స్‌తో కొత్త రీతిలో త‌మ అనుభ‌వాల్ని పంచుకునే అవ‌కాశం వ‌చ్చింద‌న్నారు. 

Tags

Share On Social Media

Related Posts

Latest News

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు
ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

Advertise