గాలే టెస్టుకు వర్షం అంతరాయం.. భారీ ఆధిక్యంలో బంగ్లాదేశ్
On
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. ఓపెనర్ పథుమ్ నిశాంక (187) సూపర్ సెంచరీతో, దినేశ్ చండీమాల్(54) అర్ధశతకంతో విరుచుకుపడినా.. బంగ్లా స్పిన్నర్ నయీం హసన్(5-121) ధాటికి మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కమిందు మెండిస్(89) మినహా ఏ ఒక్కరు పెద్ద స్కోర్ చేయలేదు. కెరియర్లో చివరి టెస్టు ఆడుతున్న ఎంజెలో మాథ్యూస్(39) నిరాశపరిచాడు. నయీం విజృంభణతో 485 పరుగులకే ఆలౌటయ్యింది లంక.
Tags
Related Posts
Latest News
11 Jan 2026 12:00:06
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
