Tag
SARPANCH
మహబూబాబాద్ 

మాజీ ఎంపిటిసిలు, సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించడి

మాజీ ఎంపిటిసిలు, సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించడి బిల్లులు చెల్లిస్తామని చెప్తూనే ప్రభుత్వం కాలయాపన చెయ్యడంపై ఫైర్ మరిపెడ: అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడ్తునమ్మన్నమని వెంటనే ప్రభుత్వం మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను చెల్లించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ఉల్లేపెల్లి మాజీ ఎంపిటిసి భూక్య జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ చిన్న వయస్సులో ప్రజా సేవ చేసే అవకాశం వచ్చిందని మురిసిపోయి ఎన్నుకున్న ప్రజల కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్లు, ఎంపిటిసిలు అప్పులు తీసుకొచ్చి గ్రామాలు, తండాలలో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. రూ.లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేసిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. 
Read More...

Advertisement