Tag
Pregnent Ladies Nutrition
మేడ్చల్ 

అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాహా వేడుక

అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాహా వేడుక ఆర్.పి కాలనీ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాహా వేడుక భగంగా, సమాజంలోని నాయకులు, అధికారులు, యూహెచ్డీఎస్ బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపీఓ రేణుక హాజరయ్యారు. హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ శివం, అంగన్వాడీ టీచర్లు, హెడ్ మాస్టర్ తో పాటు గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
Read More...

Advertisement