Tag
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్
Telangana  మహబూబాబాద్ 

TELANGANA : చదువుకుంటాం.. కరుణచూపండి..

TELANGANA : చదువుకుంటాం.. కరుణచూపండి.. బుడిబుడి అడుగులు వేస్తూ పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లలు, కలెక్టర్ గారు మాబ్రతుకులు మార్చండి అంటూ పాదయాత్ర చేశారు. బలపం పట్టి చిట్టి చేతులతో ఓనమాలు నేర్చుకోవాల్సి వారు ఉపాద్యాయుడు కావాలి అనే ప్లకాడ్లతో ప్రదర్శన చేశారు. అ.ఆ..లు పల్కల్సిన పిల్లలు బాణాలు ఇస్తారా, చదువులుయిస్తారా అని ప్రశ్నించారు. 
Read More...

Advertisement