Tag
Left Party
మేడ్చల్ 

బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి

బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి బీసీ బిల్లును పార్లమెంట్లో వెంటనే ప్రవేశ పెట్టి, 9వ షెడ్యూల్ లో చేర్చాలి - వామపక్ష పార్టీల డిమాండ్ బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ, ఉపాధిలో 42శాతం రిజర్వేషన్ కలిపించాలని, బీసీ జేఏసీ, సీపీఐ, సిపిఎం, వామపక్షల పార్టీలు బీసీ ఫర్ జస్టిస్ నినాదంతో తెలంగాణ బంద్ లో భాగంగా బాచుపల్లి మండల పరిధిలోని ప్రగతి నగర్ మూడు కోతుల చౌరస్తా నుండి ప్రగతి నగర్ కమాన్ మీదుగా మూడు కోతుల చౌరస్తా వరకు సీపీఐ, సిపిఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ బంద్ ను విజయవంతం చేశారు.
Read More...

Advertisement