Tag
Devanar Blind School
హైదరాబాద్ 

విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది

విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది సంకల్పబలం ముందు అంగవైకల్యం పెద్ద అవరోధం కాదని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ తో కలిసి సోమవారం ఆయన బేగంపేట ప్రకాష్ నగర్ లోని దేవనార్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులతో యాజమాన్యం నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులకు సీట్లు పంచిపెట్టారు.వారితో కలిసి బాణాసంచా కాల్చి విద్యార్థులను ఉత్తేజపరిచారు. విద్యార్థులకు బహుమతులను అందజేశారు. 
Read More...

Advertisement