ఏటిఎంలో చోరీ.!
గ్యాస్ కట్టరుతో మెషీన్ కట్ చేసి డబ్బుల బాక్స్ లను ఎత్తుకెళ్లిన దుండగులు
On
కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటిఎంలో చోరీకి పాలుపడి పోలీసులకు సవాలు విసిరారు దొంగలు. బుధవారం బాలనగర్ ఎసిపి ఆధ్వర్యంలో నాకాబందీ, కార్డెన్ సెర్చ్ నిర్వహించిన 4 గంటల్లోనే అదే ఏరియాలో ఏటిఎంకి చోరికి తెగబడ్డారు దుండగులు. దింతో ఈ చోరీ విషయం చర్చనీయంగా మారింది. మార్కండేయ నగర్లో గల హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఏటిఎం మెషీనును గ్యాస్ కట్టర్స్ సహయంతో కట్ చేసి డబ్బులు బాక్స్ ను ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు పోలీసులు.
PUBLISHED BY : SHIVA KUMAR BS

Tags
Related Posts
Latest News
11 Jan 2026 12:00:06
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
