పాఠశాలపై బాంబులతో దాడి.

On
పాఠశాలపై బాంబులతో దాడి.

బీహార్‌ రాష్ట్రంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, బాంబులతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.హాజీపుర్‌ లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు స్కూల్‌పై రాళ్లు రువ్వారు. అదేవిధంగా పొగ బాంబులు విసిరారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిసింది. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

About The Author

Tags

Share On Social Media

Latest News

RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు
RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలో వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద‌సంచల‌న్ కార్య‌క్ర‌మం నిర్వహించారు. చేవెళ్ల గ్రామ రచ్చబండ హనుమాన్ దేవాలయం...
Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు
JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన
గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు

Advertise