Tag
citu
రంగారెడ్డి 

చనిపోయిన మున్సిపల్ కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని

చనిపోయిన మున్సిపల్ కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మున్సిపల్ కార్మికుల ప్రాణాలకు రక్షణతో పాటు ₹20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని - సిఐటియు డిమాండ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక ఆందోళన చేస్తామని హెచ్చరిక శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల విధుల బహిష్కరణ శంకర్పల్లి పురపాలక సంఘంలో పనిచేసే మున్సిపల్ కార్మికుడు శ్రీనివాస్ మంగళవారం తన విధుల్లో ఉండగా మృతిచెందిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు శంకర్పల్లి మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
Read More...

Advertisement