Tag
Birth Anniversary
National 

విజయరాజే సింధియా జయంతి - నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ

విజయరాజే సింధియా జయంతి - నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళులు అర్పించారు. సమాజ సేవకు రాజమాత సింథియా చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ సాంస్కృతిక మూలలపై విజయరాజే సింథియాకు అపారమైన ప్రేమ ఉండేదని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించటానికి, ప్రాచుర్యం కల్పించటానికి ఆమె చేసిన నిరంతర కృషి దేశ సంప్రదాయాలు, విలువల పరిరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
Read More...

Advertisement