Tag
united nations
రంగారెడ్డి 

UN : ఐక్యరాజ్యసమితి దినోత్సవం

UN : ఐక్యరాజ్యసమితి దినోత్సవం కొత్తగూడ సఫారీనగర్ లో గల న్యూ బ్లూమ్ హైస్కూలులో ఐక్యరాజ్యసమితి అవగాహన దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్ కిరణ్ అధ్యక్షత వహించారు.  ముఖ్యఅతిథిగా చంచల్ గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పూలపల్లి వెంకటరమణ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అందులో అయన ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాల ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. 1945 అక్టోబరు 24వ తేదీన 51 దేశాలతో ఏర్పాటై ప్రస్తుతం 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉందని తెలిపారు. 
Read More...

Advertisement