Category
నేడు ఫతేపూర్ (మద్దూరు ) మైసమ్మ బోనాలు
TS జిల్లాలు   నారాయణపేట్  

నేడు ఫతేపూర్ (మద్దూరు ) మైసమ్మ బోనాలు

నేడు ఫతేపూర్ (మద్దూరు ) మైసమ్మ బోనాలు నమస్తే భారత్ / మద్దూరు,  (మే 5) :మద్దూరు పట్టణ కేంద్రం పశువుల మార్కెట్ దగ్గర ఉన్న ఫతేపూర్ మైసమ్మ   అమ్మవారికి ఈరోజు  జెళ్ది, అభిషేకం, మరియు బోనాలు, అనంతరం పూజ కార్యక్రమాలు  ఉంటాయాని ఆలయ నిర్వాహకులు సిపిరి వెంకటయ్య తెలిపారు.భక్తులు అధిక సంఖ్యలో  అమ్మవారి  కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
Read More...

Advertisement