Tag
residential area safety
Telangana 

#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!

#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!! అధికారులు కు పిర్యాదు చేసిన డాక్టర్ రెడ్డీస్ ఎంక్లేవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్  శ్రీ సాయి నగర్ కాలనీ అసోసియేషన్ మియాపూర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ రెడ్డీస్ ఎంక్లేవ్ కాలనీ పరిసర ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయంటూ స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, టి. సంతోష్ రెడ్డి S/o సుధాకర్ రెడ్డి మున్సిపల్ అనుమతులు లేకుండానే జనచైతన్య కాలనీ, ప్లాట్ నెం.63 (సై.నెం.44) వద్ద హోటల్ నిర్వహిస్తున్నాడని ఆరోపించారు.
Read More...

Advertisement