Category
బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు.
TS జిల్లాలు   నిర్మల్ 

బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు.

బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు. తేదీ, మే 06, 2025-నమస్తే భరత్  నిర్మల్:-జిల్లా  తానూర్ మండలంలోని బోసి గ్రామంలో బాల్యవివాహం జరగబోతున్న సమాచారం అందుకున్న బాలల పరిరక్షణ శాఖ అధికారులు సకాలంలో స్పందించి వివాహాన్ని అడ్డుకున్నారు. బోసి గ్రామానికి చెందిన 14ఏళ్ల మైనర్ బాలికకు వివాహం జరుగుతున్నట్టు సమాచారం అందడంతో బాలల సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ అధికారులు హుటాహుటిన...
Read More...

Advertisement