గోపాలగిరిలో బీజేపీ–బీఆర్ఎస్‌కు భారీ దెబ్బ తొర్రురు మండలంలో కాంగ్రెస్‌ పక్షం బలపడింది.

On
గోపాలగిరిలో బీజేపీ–బీఆర్ఎస్‌కు భారీ దెబ్బ తొర్రురు మండలంలో కాంగ్రెస్‌ పక్షం బలపడింది.

 

నమస్తే భారత్:-తొర్రురు

మహబూబాబాద్ జిల్లా తొర్రురు మండలం గోపాలగిరి గ్రామంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ధర్మరపు యకయ్య, బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ధర్మరపు వెంకన్న, మాజీ వార్డు సభ్యులు ధర్మరపు మహేష్, ధర్మరపు నరేష్,  యాకుబ్ పాషా, మహిళా నాయకులు ధర్మరపు విజయ, అనూష గార్లు ఆ పార్టీలకు రాజీనామా చేసి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా చేరికలు చేసిన వారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇంచార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి చేస్తున్నారు అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.

Tags

Share On Social Media

Latest News

Advertise