రైతులు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం

On
రైతులు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం

తుగ్గలి (నమస్తే భారత్) కర్నూలు జిల్లా రిపోర్టర్ చిప్పగిరి రాము:- తుగ్గలి మండలం శభాష్ పురంగ్రామంలో పత్తికొండ శాసనసభ్యులు శ్రీ కెఈ  శ్యాం  శభాష్ పురంకుమార్ గారి ఆదేశాల మేరకు శభాష్ పురం  గ్రామంలో  శభాష్ పురంనిర్వహించడం  జరిగింది గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఆర్ తిరుపాల్ నాయుడు,పాల్గొని రైతుల ఇంటింటికి తిరిగి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నదాత సుఖీభవ అదేవిధంగా పంటలు ఏ విధంగా పండించాలి పంటలు పండించడానికి ఖర్చు తగ్గించడానికి రైతాంగం ఎలాంటి ఇబ్బందులు పడకుండా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి  విధివిధానాలను పంటలు మార్పిడి గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీ సెల్ మండల అధ్యక్షులు సంఘాల కృష్ణ, శభాష్వరం నాయకులు గంగసానిఆదినారాయణ,గంగసాని మోహన్, తలారి శ్రీరాములు గుడిసి గుప్పల సోమశేఖర్గుడిసి గుప్పల సోమశేఖర్ గౌడ్ గౌడ్,రైతు సోదరులు   గ్రామ కమిటీ గ్రామ నాయకులు మహిళా రైతులు తదితరులుపాల్గొన్నారు

Tags

Share On Social Media

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise