సిపిఐ కురవి మండల కార్యదర్శి "కర్ణం రాజన్న"ని పరామర్శించిన 

On
సిపిఐ కురవి మండల కార్యదర్శి

 

సిపిఎం పార్టీ కురవి మండల నాయకత్వం.

నమస్తే భారత్:-కురవి

సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కురవి మండల కార్యదర్శి కర్ణం రాజన్న ఇటీవల ప్రమాదానికి గురై ఇంటికాడ చికిత్స పొందుతున్న వారిని ఈరోజు సిపిఎం పార్టీ నాయకులు పరామర్శించారు. గంధసిరి శ్రీనివాస్, నల్లపు సుధాకర్ మాట్లాడుతూ. సిపిఐ పార్టీకి ఎనలేని కృషి చేస్తూ.. మండలంలో, గ్రామంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరించాలని నిరంతరం అధికారులకు వినతుల అందించడం, ధర్నాలు, రాస్తారోకోలు చేయడంలో కీలక పాత్ర పోషించిన కర్ణం రాజన్న కి అనుకోకుండా ఇలాంటి ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు. కర్నం రాజన్న  త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరారు.. పరామర్శించిన సిపిఎం పార్టీ నాయకులు నల్లపు సుధాకర్, గంధసిరి శ్రీనివాస్, కురవి గ్రామ కార్యదర్శి కట్ల కృష్ణయ్య, గంధసిరి జ్యోతిబసు, కొలిపాక వీరేందర్, రాంచండ్రు పరామర్శించారు తదితరులు పాల్గొన్నారు

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise