Tag
bonalu celebrations in kanaka durga temple
Telangana 

దుర్గ మాత విగ్రహాలను ప్రతిష్ఠించాలనుకున్న వారి కొరకు తెలంగాణ పోలీస్ ప్రకటన

దుర్గ మాత విగ్రహాలను ప్రతిష్ఠించాలనుకున్న వారి కొరకు తెలంగాణ పోలీస్ ప్రకటన తెలంగాణ రాష్ట్రంలోని కమిషనరేట్ల  పరిధి ఉన్న వివిధ పోలీస్ స్టేషన్ల లిమిట్స్ లో దుర్గ మాత విగ్రహాలను ప్రతిష్ఠించాలనుకున్న భక్తులు, యువకులు, మండపాల నిర్వహకులు ఈ క్రింది లింకు ద్వారా వారి వివరాలను నమోదు చేసుకోగలరని పోలీసులు ప్రకటన జారీ చేసారు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి పర్మిషన్ APPLY చేస్కోండి.
Read More...

Advertisement