Category
ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి భారీ విరాళం
TS జిల్లాలు   రంగారెడ్డి 

ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి భారీ విరాళం

ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి భారీ విరాళం నమస్తే భారత్,షాద్ నగర్ మే03:దాతల సహకారంతో నిర్మిస్తున్న షాద్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నూతన భవన నిర్మాణానికి శనివారం కేసర్ ఇండస్ర్టీ అధినేత బంకట్ లాల్ భాటి  రూ.15 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కి అందజేశారు. ఈ సందర్భంగా  బంకట్ లాల్ భాటి మాట్లాడుతూ..ప్రభుత్వ కళాశాలలో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్య...
Read More...

Advertisement