Tag
#Police #crime
Crime 

అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు

అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు కర్నూలు  జనవరి 9( నమస్తే భారత్):-కర్నూలు జిల్లా పోలీస్‌శాఖకు గర్వకారణంగా పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌ నిలిచింది. 2025 సంవత్సరానికి గాను రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు ఎంపికై, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ అవార్డును అందుకుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన పది పోలీస్‌స్టేషన్‌లలో ఒకటిగా నిలవడం విశేషం కాగా, రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక స్టేషన్‌ ఇదే కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
Read More...

Advertisement