Tag
quthbullapur
మేడ్చల్ 

దుర్గమ్మను దర్శించుకున్నా నల్ల జై శంకర్ గౌడ్

దుర్గమ్మను దర్శించుకున్నా నల్ల జై శంకర్ గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల డివిజన్ పరిధిలో హౌసింగ్ కాలనీ టీమ్ స్టెప్‌అప్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారు దుర్గా అవతారంలో దర్శనమిచ్చి భక్తులకు ఆశీర్వాదం ప్రసాదించారు.
Read More...
Telangana 

హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్

హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్ భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు వందకు పైగా ఇండ్లను కూల్చేసిన హైడ్రా రోడ్డు పై నిరుపేదలు, ఇంట్లో సమగ్రితో బతుకమ్మ ఆడిన మహిళలు కన్నీమున్నీరుగా విలుపిస్తున్న బాధితులు 2025 బతుకమ్మ పండుగ మొదటి రోజు నిరుపేద ప్రజలకు శాపంగా మారింది. పేదలకు బతుకమ్మ కానుకలు ఇవ్వాల్సిన సమయంలో కూల్చివేతలతో ప్రభుత్వం బాధితులకు హైడ్రా రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం బాధాకరం.
Read More...

Advertisement