Tag
Bathukamma
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy
Published On
By Shiva Kumar Bs
కాంగ్రెస్ బాకీ కార్డు పట్ల ప్రజలకు క్లుప్తంగా వివరించాలి
రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను మరల కోరుకుంటున్నారు
ప్రతి నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు గట్టిగా కష్టపడాలి
స్థానిక ఎన్నికల్లో భారీగా గులాబీ జెండా ఎగరడం ఖాయం
చేవెళ్ల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల సమావేశంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్
ఎల్లమ్మబండలో ఘనంగా సద్దుల బతుకమ్మ
Published On
By Shiva Kumar Bs
సద్దుల బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా, ఆనందంగా నిర్వహించబడింది, శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్, ఎల్లమ్మబండ తారకరామా నగర్లో. స్థానిక కాలనీ ఆడపడుచులు, మహిళలు, పిల్లలు పూలతో అలంకరించిన బతుకమ్మలను సిద్ధం చేసి, సంప్రదాయ పాటలతో సందడి చేశారు. సాంప్రదాయ వేషధారణలో పాల్గొన్న మహిళలు బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ పండుగ వాతావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. BATHUKAMMA : బతుకమ్మ ఏర్పాట్లు ఎక్కడ
Published On
By Shiva Kumar Bs
కూకట్ పల్లి మండలంలోని అంబిర్ చేరువు వద్ద బతుకమ్మ నిమజ్జనలకు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యకపోపోవడం పై స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు. బతుకమ్మ పండుగ ప్రకృతికే అందం
Published On
By Shiva Kumar Bs
తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని , ప్రకృతికే అందం మన బతుకమ్మ సంబరమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా డి ఆర్ డి ఎ, మెప్మా, ఉద్యానవన, శిశు సంక్షేమ,శాఖ ల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మలతో బతుకమ్మ కార్యక్రమాలు... దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు
Published On
By Shiva Kumar Bs
విద్యుత్ దీపాల క్రాంతిలో వెలిగిపోతున్న అమ్మవారి మండపాలు 