Tag
revanth reddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
Congress Confident of Big Win in Jubilee Hills By-Election
Published On
By Shiva Kumar Bs
Hyderabad : TPCC Vice President and Kukatpally Congress in-charge Bandi Ramesh expressed confidence that the Congress Party will secure a major victory with a margin of 50,000 votes in the upcoming Jubilee Hills by-election. He said that people across Telangana are extending strong support to Chief Minister Revanth Reddy’s welfare programs. బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Published On
By Shiva Kumar Bs
బీసీ బిల్లును పార్లమెంట్లో వెంటనే ప్రవేశ పెట్టి, 9వ షెడ్యూల్ లో చేర్చాలి - వామపక్ష పార్టీల డిమాండ్
బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ, ఉపాధిలో 42శాతం రిజర్వేషన్ కలిపించాలని, బీసీ జేఏసీ, సీపీఐ, సిపిఎం, వామపక్షల పార్టీలు బీసీ ఫర్ జస్టిస్ నినాదంతో తెలంగాణ బంద్ లో భాగంగా బాచుపల్లి మండల పరిధిలోని ప్రగతి నగర్ మూడు కోతుల చౌరస్తా నుండి ప్రగతి నగర్ కమాన్ మీదుగా మూడు కోతుల చౌరస్తా వరకు సీపీఐ, సిపిఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ బంద్ ను విజయవంతం చేశారు. ఖబర్దార్ లంబాడి వ్యతిరేకులారా
Published On
By Shiva Kumar Bs
1976 సంవత్సరంలో ఇందిరా గాంధీ లంబాడీలను చట్టబద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చారు
మహబూబాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జరుపుల విజయ్ నాయక్
రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
Published On
By Shiva Kumar Bs
రోజురోజుకు నగరం అభివృద్ధి చందుతుండటంతో పాటు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. తెల్లవారుజాము నుండి అర్థ రాత్రి వరకు నిర్విరామంగా భారీ ట్రాఫిక్ జామ్ తో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిపోతున్నాయి. ప్రధానంగా ఈ సమస్య గాజులరామరం నుండి హౌసింగ బోర్డ్ మెట్రో వయ ఎల్లమ్మబండ ప్రాంతంలో వర్ణనాతీతంగా ఉంది.... వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓతో రేవంత్ రెడ్డి సమావేశం
Published On
By Shiva Kumar Bs
అనంతరం ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సిఎం భేటీ
వచ్చే ఏడాది జనవరిలో దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు, వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓ బోర్గె బ్రెండీ. అదేవిధంగా, త్వరలో హైదరాబాద్ పర్యటనకు వస్తానని, రాష్ట్రంతో సహకారం కోసం మరిన్ని అవకాశాలను పరిశీలిస్తానని తెలిపారు. 