Tag
twjf
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
TWJF : బసవపున్నయ్య శాశ్వత బహిష్కరణ
Published On
By Shiva Kumar Bs
హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లో అనేక అక్రమాలకు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్న ప్రధాన కార్యదర్శి BASAVAPUNAIAH సంఘ ద్రోహి అని, అతనిని ఫెడరేషన్ యూనియన్ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు పలువురు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, వ్యవస్థాపక సభ్యులు ప్రకటించారు. గురువారం హైదరాబాద్ లో TWJF రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్, వల్లాల జగన్, రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు,కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడి బాపురావు,సీనియర్ జర్నలిస్టులు, వ్యవస్థాపక సభ్యులు ఎం.యాదగిరి, కే. సారంగపాణి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అశోక్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడినైన మామిడి సోమయ్యతో పాటు మరో నలుగురు సీనియర్ నాయకులు, వ్యవస్థాపక సభ్యులను సంఘం నుంచి బహిష్కరించినట్లు బసవపున్నయ్య ప్రకటించడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. TWJF: జర్నలిస్టులకు విరాహత్ అలీ క్షమాపణ చెప్పాలి
Published On
By Shiva Kumar Bs
హైదరాబాద్ : ప్రెస్ క్లబ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి సహచర జర్నలిస్టులను ఉద్దేశించి టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(TWJF) తీవ్రంగా ఖండించింది. భర్త మరణంతో మనస్థాపం - దశదినకర్మ నాడు భార్య అంత్యక్రియలు
Published On
By Shiva Kumar Bs
కుటుంబ సభ్యులను ఓదార్చిన జర్నలిస్టు నేత మామిడి సోమయ్య
హైదరాబాద్: భర్త దశదిన కర్మ నాడే భార్య అంత్యక్రయలు జరిగిన ఓ వింత సంఘటన నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భర్త చనిపోయిన పది రోజులకే భార్య గుండె పోటుతో మరణించిది, భార్యా భర్తల మరణం సంఘటన ఓ జర్నలిస్టు కుటుంబనికి తీరని లోటుగా మారింది. జర్నలిస్టుల సమస్యలపై సర్కారు ధ్వంద వైఖరి
Published On
By Shiva Kumar Bs
- తక్షణం పరిష్కరించకపోతే ఆందోళన తప్పదు- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య 