Tag
Namaste
మేడ్చల్ 

#SocialMedia - తప్పుగా వాడకండి.!

#SocialMedia - తప్పుగా వాడకండి.! అక్టోబర్ 18న జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో జరిగిన రక్తదాన శిబిరంలో చింతల్ భాగ్యరధి డిగ్రీ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సమాజానికి తమ సేవను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఈ సేవాతత్పరతను అభినందించేందుకు జీడిమెట్ల సర్కిల్ ఇంస్పెక్టర్ మల్లేష్ కాలేజీని సందర్శించారు.
Read More...
Telangana 

దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం

దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం హైదరాబాద్ : మిషన్ మోదీ రాష్ట్రీయ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య పారిశుద్ధ్య విభాగాధ్యక్షురాలు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, దక్షిణ భారత ఉపాధ్యక్షురాలు డాక్టర్ దివ్య చందన ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో కలుషిత దగ్గు సిరప్ సేవించడంతో పిల్లలు మరణించిన ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Read More...

Advertisement