Tag
jagadgirigutta police station
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
బయటికి వెళ్తున్నారా.? అయితే మీ ఇల్లు కబ్జె.!
Published On
By Shiva Kumar Bs
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దౌర్జన్యం
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, కేసు నమోదు.!
ఊర్లకు వెళ్తే ఇండ్లలలో దొంగలు పడతారు, కానీ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండ JNNURM హౌసింగ్ సముదాయంలో ఏకంగా ఇండ్లనే కబ్జాలు చేస్తున్నారు. ఆరోగ్యం బాగులేదని చుట్టాల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఓ మహిళా ఇంటిని కబ్జా చేసి అమ్మేసారు. తదనంతరం దొంగ డాక్యూమెంట్లు సృష్టించి మహిళ పైనే కోర్టులో కేసు వేశారు.
హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
Published On
By Shiva Kumar Bs
భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు
వందకు పైగా ఇండ్లను కూల్చేసిన హైడ్రా
రోడ్డు పై నిరుపేదలు, ఇంట్లో సమగ్రితో బతుకమ్మ ఆడిన మహిళలు
కన్నీమున్నీరుగా విలుపిస్తున్న బాధితులు
2025 బతుకమ్మ పండుగ మొదటి రోజు నిరుపేద ప్రజలకు శాపంగా మారింది. పేదలకు బతుకమ్మ కానుకలు ఇవ్వాల్సిన సమయంలో కూల్చివేతలతో ప్రభుత్వం బాధితులకు హైడ్రా రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం బాధాకరం. 