Tag
gaddam mallesh
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
#SocialMedia - తప్పుగా వాడకండి.!
Published On
By Journalist Shiva Kumar Bs
అక్టోబర్ 18న జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో జరిగిన రక్తదాన శిబిరంలో చింతల్ భాగ్యరధి డిగ్రీ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సమాజానికి తమ సేవను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఈ సేవాతత్పరతను అభినందించేందుకు జీడిమెట్ల సర్కిల్ ఇంస్పెక్టర్ మల్లేష్ కాలేజీని సందర్శించారు. JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
Published On
By Journalist Shiva Kumar Bs
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జీడిమెట్ల పోలీసులు ఇచ్చిన రక్తదాన పిలుపుకు వందలాది మంది తరలొచ్చారు. శనివారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మహారక్తదాన శిబిరంలో జీడిమెట్ల పరిశ్రమల్లోని పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు, కార్మికులు, రాజకీయ నేతలు, సామాన్య యువత భారీ సంఖ్యలో హాజరయ్యారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. 