మేడారంలో నూతన గృహ ప్రవేశముకు హాజరైన మంత్రీ సీతక్క
On
తాడ్వాయి
మండలంలోని మేడారంలో సమ్మక్క సారలమ్మ పూజరుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు కూతురు - అల్లుడి నూతన గృహ ప్రవేశము కు హాజరై రిబ్బన్ కట్ చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క
ములుగు జిల్లా
నమస్తే భారత్
(ప్రతినిధి)
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుంజ సూర్య , ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాణోత్ రవి చందర్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి , మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరెం లచ్చు పటేల్ , జిల్లా , మండల నాయకులు , తదితరులు పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
