* రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క ఆదేశాల మేరకు , జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్న సూచనల మేరకు
On
* ప్రజా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ములుగు జిల్లా
నమస్తే భారత్
(ప్రతినిధి)
స్థానిక ఎన్నికలకు , నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరినా తాడ్వాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్
తాడ్వాయి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ
పార్టీ ఎవరికీ టికెట్ ఇచ్చిన సమన్వయంతో ప్రతీ ఒక్కరూ పార్టీ కోసం పని చేయాలని నాయకులకు , కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సర్పంచ్ , వార్డ్ మెంబర్స్ అభ్యర్థులు ఆశావాహులు పార్టీ యొక్క నియమ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం కష్టపడి ప్రతీ ఒక్క అభ్యర్థిని గెలిపించుకోవాలని అన్నారు. అదేవిదంగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీ ఒక్కటి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులను , కార్యకర్తలను కోరారు.
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
