కేంద్ర సర్కార్ పై తుడుం దెబ్బ ఆదివాసీ విద్యార్థి సంఘాల పైర్ గిరిజనులు
ములుగు జిల్లానమస్తే భారత్(ప్రతినిధి)హెడ్మా యావత్ భారతదేశం అంతట ఒక సంచలనం రేపుతున్న అంశం అసలు హిద్మా ఎవరు ఇతను ఒక గిరిజన ఆదివాసి బిడ్డ దండకారణ్యంలో దండు మోగించిన విప్లవ వీరుడు
ఇతను ఈ దేశ సంపదను పరిరక్షించడం కోసం పెట్టుబడుదారులను భూస్వామిదారులను సామ్రాజ్యవాదులను ఎదురొడ్డి నిలబడ్డాడు కానీ ఈ దేశ సంపదను దోచుకెళ్ళినటువంటి లలిత్ మోడీని విజయ్ మాల్యని ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వాళ్లను పట్టుకోవాల్సింది పోయి ఈ దేశ సంపదను రక్షించినటువంటి ఒక ఆదివాసి బిడ్డను బూటకపు ఎన్కౌంటర్ తో కాల్చిచంపడం ఆప్రజాస్వామ్యం దీని ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాలు వాదులు హేయమైన చర్యని పరిగణిస్తున్నాంఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నేడు సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులకు ఎదురొడ్డి పోరాడినటువంటి హెడ్మాను నేలకొరిగాడు
ఒక విప్లవ గిరిజనుడు ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం ఇకపక్ష నిర్ణయం
