రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఆర్ తిరుపాల్ నాయుడు

On
రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఆర్ తిరుపాల్ నాయుడు


 
తుగ్గలి27(నమస్తే భారత్):తుగ్గలి మండలం బొందిమడుగులగ్రామంలో పత్తికొండ శాసనసభ్యులు శ్రీ కెఈ  శ్యాం కుమార్ గారి ఆదేశాల మేరకు బొందిమడుగుల గ్రామంలో నిర్వహించడం  జరిగింది గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఆర్ తిరుపాల్ నాయుడు పాల్గొని రైతుల ఇంటింటికి తిరిగి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నదాత సుఖీభవ అదేవిధంగా పంటలు ఏ విధంగా పండించాలి పంటలు పండించడానికి ఖర్చు తగ్గించడానికి రైతాంగం ఎలాంటి ఇబ్బందులు పడకుండా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి  విధివిధానాలను పంటలు మార్పిడి గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండల ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎడవల్లి తిమ్మప్ప , గ్రామపంచాయతీ కార్యదర్శి నాగేందర్ నాయక్,అగ్రికల్చర్  ఎంపీఈ ఓ రంగయ్య, విలేజ్ ఆర్టికల్చర్ అసిస్టెంట్ కే గోపాల్,AHA. S. దాదా కలందర్   బొందిమడుగుల నాయకులు మారెళ్ళ సొసైటీ డైరెక్టర్ బి మోహన్, యూనిట్ ఇన్చార్జి ప్రతాప్ యాదవ్, బొందిమడుగుల నీటి సంఘం అధ్యక్షులు రామాంజనేయులు,నునుసురాళ్ల  గ్రామ నాయకులు ఎల్ల గౌడ్, బూతు కన్వీనర్ వి వీరేంద్ర, నాగేంద్ర, వెంకట్ రాముడు, నరేష్   గ్రామ రైతు సోదరులు   గ్రామ కమిటీ గ్రామ నాయకులు మహిళా రైతులు తదితరులుపాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise