ముదిరాజ్ సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
On
నర్సంపేట నవంబర్ 28 ( నమస్తే భారత్ ) :
నర్సంపేట నియోజకవర్గంలోని మాదన్నపేటలో రూ10లక్షలతో నిర్మించిన ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన భవనాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు .ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేతివృత్తుల సంక్షేమం , బడుగు బలహిన వర్గాల ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈకార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ , పిసిసి సభ్యులు పెండెం రామానంద్ , పిఎస్ సిఎస్ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి ,పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, మున్సిపల్ ఫోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ ,ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్స్ తిరుపతి , నియోజకవర్గ నాయకులు ముదిరాజ్ కుల సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
04 Dec 2025 17:49:52
ఎంపీడీఓ డాక్టర్ వనపర్తి అద్వైత
ఖానాపురం డిసెంబర్ 4 ( నమస్తే భారత్ ) :
రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగుల ఎదుగుదలను
