డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సభ
జై భీమ్ ఆల్ ఇండియా రాష్ట్ర దళిత సేన ఆధ్వర్యంలో
On
గాజుల రామారం:జై భీమ్ ఆల్ ఇండియా రాష్ట్ర దళిత సేన ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సభ ఆల్ ఇండియా రాష్ట్ర దళిత సేన మైనారిటీ అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ జహంగీర్ హుస్సేన్ గారు ఇంటి వద్ద జరుగును రోడ మేస్త్రి నగర్ గాజుల రామారం కుత్బుల్లాపూర్ హైదరాబాద్ నందు సాయంత్రం 4.30 ప్రారంభమగును ఈ వర్ధంతి సభకు ప్రముఖ అంబేద్కర్ వాది ఆల్ ఇండియా రాష్ట్ర దళిత సేన చైర్మన్ డాక్టర్ జె బి రాజు గారు అధ్యక్షులు డాక్టర్ అవిజె జేమ్స్ గారు మరియు దళిత సంఘాల నాయకులు ప్రముఖులు సంఘ కార్యకర్తలు అంబేద్కర్ వాదులకు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కి నివాళులు అర్పించవలసిందిగా మనవి జై భీమ్ జై రాజ్యాంగం జై అంబేద్కర్ ఇట్లు ఆల్ ఇండియా రాష్ట్ర దళిత సేన జనరల్ సెక్రెటరీ వై బాలరాజు
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
