Dr బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి

On
 Dr బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి

సుభాష్ అన్న డివిజన్ సూరారం కాలనీ తెలుగు తల్లి నగర్

తెలుగు తల్లి నగర్ లో Dr బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారుస్వతంత్ర భారతదేశం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని లక్ష్యంగా ఉంచుకుని రాజ్యాంగాన్ని రచించి, స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని మనకు అందించిన మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు . * వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆ మహానీయుడికి ఘనంగా నివాళులర్పించిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు మరియు అశోక్ గారు,బాలరాజు గారు ,వెంకట స్వామి గారు,తారా సింగ్ నాయక్ గారు గారు,శ్యామ్ గారు ,రమేష్ గారు,msr గారు, రాధా కృష్ణ గారు,బద్రి గారు,కుమారి గారు మరియు అధిక సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొన్నారు.

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise