125 డివిజన్ గాజులరామారం hal కాలనీ
On
అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి మన్నే రాజు గుబ్బల లక్ష్మీనారాయణ
హెచ్.ఎల్ కాలనీ లో శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి ద్వితీయ మహా పడిపూజ మహోత్సవం హనుమాద్రి వినోద్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు ఈ పూజ కార్యక్రమం వీరారెడ్డి గురు స్వామి గారు
ఈ కార్యక్రమంలో కృష్ణ గౌడ్ గారు,అరుణ గారు,శంకరయ్య గారు చిరంజీవి గారు,చందు స్వామి గారు తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
