Category
పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు
TS జిల్లాలు   నారాయణపేట్  

పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు

పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు నమస్తే భారత్  /  నారాయణపేట్ జిల్లా : బుధవారం రోజు మక్తల్ మండల కేంద్రంలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని డీఎస్పీ ఎన్ లింగయ్య   తెలిపారు. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన గురించి, అక్రమ రవాణా జరగకుండ మక్తల్ పట్టణంలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు....
Read More...

Advertisement