Tag
q news
Politics 

Teenmarr Mallanna : రేపటి తెలంగాణ బందుకు TRP మద్దతు

Teenmarr Mallanna : రేపటి తెలంగాణ బందుకు TRP మద్దతు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కలిన్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్రంలో తలపెట్టబోయే బందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలిపింది. అంతేకాకుండా బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్న కుట్రదారుల దిష్టిబొమ్మలను తగలబెట్టాలని TRP చీఫ్ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు.
Read More...
TS జిల్లాలు  

బ్రేకింగ్: రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ

బ్రేకింగ్: రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికార దిశగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇవ్వాలా  హైదరాబాద్ తాజ్ కృష్ణలో ఏర్పాటుచేసిన పార్టీ స్థాపన సభలో నూతన పార్టీను ప్రకటించరు మల్లన్న. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ మేధావులు, ప్రొఫెసర్స్, అమరవీరుల కుటుంబ సభ్యులు, కళాకారులు వివిధ సంఘాల నాయకులు కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ పై ఫైర్ అయ్యారు. భారత్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నాటి నుండి  బీసీలను పార్టీలు ఎలా మోసం చేసాయో వివరించారు.తాజ్ కృష్ణాలో జరిగిన ఈసభకు వేలాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సబ్బన్డ వర్గాలు తరలివచ్చాయి.
Read More...

Advertisement