Tag
prime minister of india
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జన్మదిన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన అందరికీ ప్రధాని ధన్యవాదాలు
Published On
By Journalist Shiva Kumar Bs
తన 75వ పుట్టిన రోజు సందర్భంగా దేశ విదేశాల నుంచి అసంఖ్యాకంగా శుభాకాంక్షలు, ఆశీస్సులు, ఆప్యాయత నిండిన సందేశాలు అందించిన జనశక్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. వారి ప్రేమ తనకు శక్తిని, స్ఫూర్తిని అందిస్తుందని మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:
"జనశక్తికి ధన్యవాదాలు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రేమతో నిండిన అసంఖ్యాకమైన శుభాకాంక్షలు, ఆశీస్సులు, సందేశాలు నన్ను సంతోషంలో ముంచెత్తాయి. ఈ ఆప్యాయత నాకు శక్తినీ, స్ఫూర్తినీ అందిస్తుంది. అందుకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’’ నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి సుశీలా కర్కితో మాట్లాడిన ప్రధాని మోదీ
Published On
By Journalist Shiva Kumar Bs
నేపాల్ ప్రజల పురోగతికి, శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు భారతదేశం పూర్తి మద్దతు తెలిపిన మోడీ 