Tag
Namaasthe bharat
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భాగ్యనగరంలో దారుణం - ఇద్దరు పిల్లలను చంపినా తల్లి
Published On
By Journalist Shiva Kumar Bs
ఇద్దరు కవల పిల్లల ప్రాణాలు తీసినంతరం, తల్లి సైతం ఆత్మహత్మ చేసుకున్న ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేటులోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పద్మనగర్ ఫేజ్ - 1లో ఓఇంట్లో నివాసముంటున్న సాయి లక్ష్మి (27)కు రెండేళ్ల వయసున్న ఇద్దరు కవల పిల్లల ఉన్నారు. అయితే మంగళవారం సూర్యోదయ సమయం 4 గంటలకు సాయి లక్ష్మి మూడోవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు, వారి ఇంట్లోకి వెళ్లి చూసారు అక్కడ విగత జీవులుగా ఇద్దరు చిన్నారులు ఒక బాబు, పాపా పడి ఉన్నారు. 