Tag
కుకట్పల్లి ఎమ్మెల్యే
మేడ్చల్ 

ఫిరోజ్ గూడలో ఆర్చ్ ప్రారంభోత్సవం

ఫిరోజ్ గూడలో ఆర్చ్ ప్రారంభోత్సవం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ముఖద్వారం (కమాన్)ను ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ డివిజన్ ఫిరోజ్ గూడలో ప్రారంభించారు. ఈ కమాన్ నిర్మాణం కోసం కృష్ణారావు తమ స్వంత నిధుల నుండి రూ.25 లక్షలు ఖర్చు చేశారు. భక్తుల సౌకర్యార్థం నిర్మాణం పూర్తయిన అనంతరం, ఎమ్మెల్యే  స్వయంగా ప్రారంభోత్సవం చేసి...
Read More...

Advertisement