Tag
Konda vishweshwar reddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
చిట్టినాడ్ ఫ్యాక్టరీ పై కొండా సీరియస్
Published On
By Journalist Shiva Kumar Bs
చిట్టినాడ్ ఫ్యాక్టరీ ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే రైతులతో కలిసి ధర్నా చేయడం జరుగుతుందని అదేవిధంగా ఫ్యాక్టరీ మూయించే పరిస్థితి వస్తుందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని సంగెం కలాన్ వద్ద నిర్మించిన చిట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్లక్ష్యపు బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా కొన్ని రోజుల క్రితం పడిన వర్షాలతో సంగెం కలాన్ గ్రామ రైతుల పొలాలు నాశనమయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపరిహారం ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్నారని తెలుసుకున్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫ్యాక్టరీ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు. 