Tag
Hyderabad local news
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
Published On
By Journalist Shiva Kumar Bs
అధికారులు కు పిర్యాదు చేసిన
డాక్టర్ రెడ్డీస్ ఎంక్లేవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్
శ్రీ సాయి నగర్ కాలనీ అసోసియేషన్
మియాపూర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ రెడ్డీస్ ఎంక్లేవ్ కాలనీ పరిసర ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయంటూ స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, టి. సంతోష్ రెడ్డి S/o సుధాకర్ రెడ్డి మున్సిపల్ అనుమతులు లేకుండానే జనచైతన్య కాలనీ, ప్లాట్ నెం.63 (సై.నెం.44) వద్ద హోటల్ నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. 